ఫిర్యాదు స్థితి & ప్రజా వేదిక
ఫీడ్‌బ్యాక్ & అభివృద్ధి సలహాలు
ప్రజల సలహాలు & మద్దతు
కనిగిరి నియోజకవర్గ కంట్రోల్ రూమ్
తక్షణ సహాయం లేదా సాంకేతిక సమస్యల కోసం నేరుగా సంప్రదించండి.
అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు
యాప్ వినియోగం & FAQ
1. ఫిర్యాదు ఎలా చేయాలి?మండలం → గ్రామం → వార్డు ఎంచుకుని, సమస్య రకం, వివరాలు, ఫోటో లేదా వాయిస్ జతచేసి సమర్పించండి.
2. నా ఫిర్యాదు ఎవరికి వెళ్తుంది?మీ వార్డు నాయకుడి ఫోన్‌కు మరియు సంబంధిత శాఖ అధికారికి ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ వెళ్తుంది.
3. మొబైల్ యాప్‌గా ఇన్స్టాల్ చేయడం ఎలా?బ్రౌజర్ మెనూలో "Add to Home Screen / Install App" నొక్కితే ఫోన్లో రియల్ యాప్‌గా సేవ్ అవుతుంది.
పరిధిలోని ఫిర్యాదులు